About VIMS
VIMS హాస్పటల్ మనందరిదీ మీ కష్టకాలంలో ఆదుకునేందుకు ఇక్కడి డాక్టర్లు నర్సులు మరియు ఇతర సిబ్బంది మీకు అందుబాటులో ఉన్నారు. మీరు ఎలా చికిత్స పొందాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం VIMS ఆసుపత్రిని రాష్ట్ర COVID ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడకు రాష్ట్రంలో రెండవ స్థాయి కోవేట్ ఆసుపత్రి నుండి రోగులను పంపిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను ఆ ఆసుపత్రి డాక్టర్లు ఇక్కడకు రిఫర్ చేస్తారు.
COVID పాజిటివ్ అయిఉండి 60 సంవత్సరాల పైబడిన మరియు డయాబెటిస్, రక్త పోటు, గుండె జబ్బులు మిగతా జబ్బులు ఉంటే, అటువంటి రోగులను ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ 148 ఐసియు బెడ్ లు మరియు 400 ఐసోలేషన్ బెడ్లు ఉన్నాయి.
Director
Donors
Visakha Dairy donated 27 Lakhs for advanced medical equipment through Member of the Rajya Sabha Sri. V. Vijaya Sai Reddy to the Director Dr. Kadali Satyavara Prasad, VIMS, Visakhapatnam.
VIMS Service
Vims caters to the outpatient treatments, inpatient treatments, emergency services and elective surgeries. Other services will become operational in near future.
Patient Testimonials
Patient care under Dr. YSR Arogyasri, CGHS, EHS are been serviced. The quality of services equal to that of corporate hospitals is provided at grossly reduced rates.
Location
NH -16, Hanumanthavaka Junction,
Visakhapatnam – 530 040, AP., India